మొబైల్ గేమ్స్ లో ఈ వారం టాప్ 5 గేమ్స్ ఇవ్వే… Top 5 Mobile Games

Top 5 Mobile Games

Top 5 Mobile Games

గేమ్స్ ఆడటంలో ఉన్న మజా ఎక్కడా దొరకదు అంటారు ఇప్పటి కుర్రాళ్ళు Android , IOS వచ్చిన తరువాత గేమ్స్ ఆడే విధానమే మారిందని చెప్పవచ్చు అయితే లక్షల్లో ఉన్న ఈ గేమ్స్ లో కొన్ని మాత్రమే చాల పాపులర్ అవుతాయి వాటిలో ఈ వారం ట్రేండింగ్ లో వున్నా 5 గేమ్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం.

1 . Race .io (రేస్.ఐఓ)
ఈ గేమ్ రేసింగ్ గేమ్ ఇది ఇప్పుడు టాప్ ట్రేండింగ్ లో ఉంది. ఈ Race .io లో మీరు స్టంట్ చేస్తున్నజనాలతో కలిసి రేసింగ్ చెయ్యాలి ఇంటర్నెట్ ద్వారా మీరు ప్రపంచంలో ఉన్న ఎవ్వరితోనైనా గేమ్ ఆడవచ్చు.

2 . Temple Run ( టెంపుల్ రన్ )
ఇది చాల పాపులర్ గేమ్ చాల ఏళ్లనుంచు ఇది ట్రేండింగ్ లో నే ఉంది వీటిలో చాల వెర్షన్ లు ఇప్పుడు ప్లే స్టోర్ లో అందుబాటులో వున్నాయి ఇది ఇప్పుడు టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది.

3 . Dr Driving (Dr డ్రైవింగ్)
ఇది కూడా ఒక రేసింగ్ గేమ్ అని చెప్పవచ్చు ఈ గేమ్ విజువల్ అప్పీరియన్సు కానీ స్పీడ్ పరంగా కానీ చాల బాగుంటుంది. ఇందులో గోల్డ్ కాయిన్స్ మనం చాపాదించాలి ఇంటర్నెట్ ద్వారా మనం మల్టీ ప్లేయర్ మోడ్ లో కూడా ఆడవచ్చు.

4 . Unblock Me FREE (ఆన్ బ్లాక్ మీ ఫ్రీ)
ఇది ఒక పజిల్ గేమ్ దీన్ని మీరు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో కూడా ఆడవచ్చు. ఇది ఒక బ్రెయిన్ టెస్టింగ్ గేమ్ అని చెప్పవచ్చు

5 . Snow Drift (స్నో డ్రిఫ్ట్ )
ఈ గేమ్ లో ప్లేయర్ తన కార్ తో పేరుకుపోయిన మంచుని తొలగించాలి. ఇలా ఒకో లెవెల్ క్లియర్ చేస్తూ వెళ్తే టాస్క్ లెవెల్ పెరుగుతుంది.

 

 

See Also: China Apps

Top 5 Mobile Games