మరో మల్టీ స్టారర్ తో రాబోతున్న వెంకటేష్, రానా,రవితేజ….

Upcoming Telugu Multi Starer Movie

upcoming telugu multi starer movie

విక్టరీ వెంకటేష్ పరిచయం అక్కరలేని సినిమా హీరో చాల గ్యాప్ తరువాత వచ్చిన F2 : Fun & Frustation తో భారీ హిట్ ని సొంతం చేసుకున్నాడు ఇందులో వరుణ్ తేజ్ తో కలిసి చేసిన ఫన్ అంత ఇంత కాదు గతంలో కూడా మహేష్ బాబు తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో మల్టీ స్టారర్ గా చేసాడు అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్కౌట్ అయిందనే చెప్పాలి త్వరలో రిలీజ్ కాబోతున్న “వెంకీ మామ ” కూడా మల్టీ స్టారర్ అనే చెప్పచు ఇందులో అక్కినేని నాగ చైతన్య తో కలిసి నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే డైరెక్టర్ వీరు పోట్ల ఒక మల్టీ స్టారర్ సినిమాకి కథ ని తయారు చేస్తున్నట్టు సమాచారం ఇందులో వెంకటేష్, రానా దగ్గుపాటి మరియు రవి తేజ ని అనుకోని సినిమా కథ తయారు చేస్తున్నట్టు ఒక సమాచారం అయితే ఈ స్టార్స్ అందరు వారి వారి ప్రాజెక్టులలో బిజీ గా ఉన్నందున ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.

 

 

See Also: Dear Comrade teaser

Upcoming Telugu Multi Starer Movie