విజయ్ దేవరకొండ మరో సినిమా “హీరో” త్వరలో పట్టాలెక్కబోతుంది… VIJAY DEVARA KONDA NEW MOVIE HERO

VIJAY DEVARA KONDA NEW MOVIE HERO

VIJAY DEVARA KONDA NEW MOVIE HERO

ఇప్పుడు హీరోలలో బిజీ గా ఎవరన్నా వున్నారంటే అది మన హీరో విజయ్ దేవరకొండ అని చెప్పచ్చు. గత ఏడాది “టాక్సీ వాలా” “గీత గోవిందం” తో ఫుల్ స్విన్గ్లో ఉన్నాడు ఈ హీరో. త్వరలో రిలీజ్ కాబోతున్న “డియర్ కామ్రేడ్” రష్మిక మందాన ఇందులో హీరోయిన్ ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం మరియు కన్నడ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇదే పతాకం పై త్వరలో “హీరో” అనే పేరుతో మరో సినిమా చెయ్యటానికి విజయ్ దేవరకొండ ఒప్పుకున్నట్టుగా సమాచారం. దీనికి దర్శకత్వం వహించేది ఆనంద్ అన్నామలై ఏప్రిల్ 22 నుంచి ఢిల్లీలో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

 

See Also: Dear Comrade Teaser

 

VIJAY DEVARA KONDA NEW MOVIE HERO