‘టాక్సీవాలా’ ని నమ్ముకున్న విజయ్ దేవరకొండ …!

Taxiwala, Telugu Vilas
Vijay Deverakonda Taxiwala —  ‘టాక్సీవాలా’ ని నమ్ముకున్న విజయ్ దేవరకొండ …!

నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాబోయే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’ చిత్రం. అయితే, ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కారణంగా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా నవంబర్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వబోతుంది. ఇప్పుడు ఈ చిత్రం ఫలితం విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా కీలకంగా మారింది. ‘గీత గోవిందం’తో వంద కోట్ల క్లబ్ లోకి చేరి బడా స్టార్ హీరోల సరసన చేరిన విజయ్.. ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తేనే ఆ స్టార్ ఇమేజ్ నిలుస్తోంది.

Related image

కానీ ఇటీవలే ‘నోటా’ చిత్రం రూపంలో ప్లాప్ ని ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ.. ఈ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చినా హిట్ అవుతుందని విజయ్ గతంలోనే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. మరి ఈ చిత్రం విజయ్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేస్తుందా.. లేక నోటా లాగే నిరాశ పరుస్తోందా అనేది చూడాలి.

                      ‘టాక్సీవాలా’ ని నమ్ముకున్న విజయ్ దేవరకొండ …!

 

#Latest News: 

#Photos: — http://www.teluguvilas.com/aishwaryabhimasthu-movie-pics/

#Latest Poster: —  న్యూలుక్ లో ఇరగదీస్తున్న ‘సాహో’ ప్రభాస్..!

#Latest Trailers: — Savyasachi Trailer | Naga Chaitanya

                                అదిరిపోయిన షేడ్స్ అఫ్ సాహూ ….!

                                Sarkar – Official Teaser Thalapathy Vijay

#Movie News: —  స్టేజ్ పై ఎన్టీఆర్ అన్న ఆ ఒక్కమాట చాలు: పరుచూరి

                             ఎన్టీఆర్ బయోపిక్‌లో యంగ్ టైగర్ నటించడం లేదు, కానీ…

                              రాజమౌళి సినిమా నిమిత్తం ఎన్టీఆర్ .. చరణ్ లకి భారీ మొత్తమే ముడుతోందట!

#Political News: — చంద్రబాబు ఒక్కడే అనుకున్న మోడీ కూడా ఉన్నాడా …!

                                తెలంగాణ లో తెలుగుదేశం పోటీచేసే స్థానాలు ఇవే …!

                                హుటాహుటిన లక్నోకు… మాయావతిని కలిసేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్!