45 పరుగులకే వెస్ట్ ఇండీస్ ఆలౌట్…

 

కేవలం 45 పరుగులకే వెస్టిండీస్ చతికలపడింది ఇంగ్లాండ్ T20 మ్యాచ్ లో విండీస్ రెండొవ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది శ్రీలంక గతంలో 39 పరుగుల స్కోర్ చేసింది విండీస్ తరుపున ఇద్దరే రెండంకెల స్కోర్ నమోదు చేశారు. మొదట బాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది బిల్లింగ్స్ 87 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.