వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య…..

 

YS VIVEKANANDA REDDY MURDER

మాజీ మంత్రి వైసిపి నాయకులు వైఎస్ వివేకానంద రెడ్డి 69 దారుణ హత్యకి గురయ్యారు పులివెందులలోని తన నివాసంలో నిన్న రాత్రి హత్యకి గురయ్యారు. ఒంటిమీద ఏడు కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్య ఎవ్వరు చేశారనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ హత్యని ఇన్వెస్టిగేట్ చెయ్యటానికి స్పీషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం (SIT ) ని ఏర్పాటు చేసింది నిన్న రాత్రి ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారు పొలిసు ఉన్నతాధికారులతో సమావేశం అయ్యి ఎంత పెద్దవారున్నా వదిలే ప్రశ్నయే లేదని అన్నారు. వివేకానంద రెడ్డి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక వైస్ జగన్ మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్యని ఇన్వెస్టిగేట్ చెయ్యటానికి సిబిఐ ని నియమించాలని నేడు గవర్నర్ ని కోరనున్నారు.
నేడు మరికొంత సేపట్లో వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరగనున్నాయి.