వైసీపీ ఎమ్మెల్యే ‘అనిల్’కు భయపడిన మంత్రి నారాయణ

 

anil,ycp

నెల్లూరులో ఎన్నికలు జోరు కనిపిస్తూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ చేసే పనులు ప్రజల వరుకు వెళ్లి వారి కష్టాలను తీర్చడానికి అయన సొంత నిధులను ఉపయోగిస్తున్నారు. పేదవారికి ఆరోగ్య సేవలు, రాజన్న కంటి వెలుగు,రాజన్న గుండె భరోసా వంటి మహోత్తరమైన సేవ కార్యక్రమాలు చేసి నెల్లూరు ప్రజల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తూ యువతలో మంచి అభిమానులను సంపాదిచుకున్నాడు అనిల్.

దింతో నెల్లూరు లో మంత్రి నారాయణ్ నేను నెల్లూరు నుంచి పోటీ చెయ్యను. నేను నెల్లూరులో పోటీ చేసిన నాకు సీటు రాదు. అని  సీఎంతో మాట్లాడినట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మంత్రి నారాయణ అక్కడ ఉన్న హాస్పటిల్ ను, ఇంకా మిగితా వాటిని అక్రమంగా తన సొంత పనులకు ఉపయోగిస్తున్నారు. దింతో నెల్లూరు ప్రజలకు కూడా మంత్రి నారాయణ పై వ్యతిరేకంగా ఉన్నారు. మరి మంత్రి నారాయణ నిజంగా ఆ మాట మాట్లాడారా లేకపోతే కేవలం పుకార్లు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.